సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ

సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ

NTR: సీఎం సహాయనిధి నుంచి 120 లబ్ధిదారులకు తాజాగా రూ.92,39,079 ఆర్థిక సాయం మంజూరైనట్లు ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు వెల్లడించారు. గొల్లపూడిలోని వారి కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ నుంచి మంజూరైన రీ అంబర్స్‌మెంట్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. లబ్ధిదారులు ఈ సొమ్మును వినియోగించుకోవాలని సూచించారు. అనంతరం వారి ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేశారు.