'చలికాలం తగు జాగ్రత్తలు తీసుకోవాలి'

'చలికాలం తగు జాగ్రత్తలు తీసుకోవాలి'

NZB: చలి తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో వాహనదారులు పొగమంచు పడుతున్న సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని సీపీ సాయి చైతన్య ఇవాళ ఓ ప్రకటనలో సూచించారు. వాహన దారులు తక్కువ వేగం, హై భీమ్ లైట్ కాకుండా లో భీమ్ లైట్లు, రేడియం స్టిక్కర్స్ తదితర నిబంధనలు పాటించాలన్నారు. రహదారులపై ప్రమాదాలను నివారించేందుకు ప్రతిఒక్కరూ తప్పనిసరిగా జాగ్రతలు పాటించాలన్నారు.