నేటి నుంచి అందుబాటులోకి సెంట్రల్ లైటింగ్

నేటి నుంచి అందుబాటులోకి సెంట్రల్ లైటింగ్

కృష్ణా: బాపులపాడు మండలం హనుమాన్ జంక్షన్ విజయవాడ రోడ్డులో ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ వ్యవస్థను గురువారం సాయంత్రం అధికారికంగా ప్రారంభించనున్నట్లు గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు. ప్రజల భద్రతతో పాటు రాత్రివేళల ప్రయాణం మరింత సురక్షితంగా ఉండేలా ఈ లైటింగ్ వ్యవస్థ ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు.