ఎల్లమ్మ స్వామిని దర్శించిన మంత్రి సవిత

ఎల్లమ్మ స్వామిని దర్శించిన మంత్రి సవిత

సత్యసాయి: పెనుకొండ మండలం వెంకటగిరిపాళ్యం గ్రామంలో యల్లమ్మ స్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంలో శుక్రవారం రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత జౌళి శాఖ మంత్రి సవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఎల్లమ్మను దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరై భక్తి శ్రద్ధలతో వేడుకలను నిర్వహించారు.