ఎన్నికల కోడ్.. మాడ్గి వద్ద చెక్‌పోస్ట్‌ ఏర్పాటు

ఎన్నికల కోడ్.. మాడ్గి వద్ద చెక్‌పోస్ట్‌ ఏర్పాటు

సంగారెడ్డి జిల్లా యంత్రాంగం ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రతేక దృష్టి సారించింది. ఎన్నికల కోడ్ పక్కగా అమలు చేసేందుకు అంతరాష్ట్ర సరిహద్దైన మొగుడపల్లి మండలం మాడ్గి వద్ద హైదారబాద్ నుంచి ముంబైయి వెళ్లే NH-65పై అధికారులు చెక్‌పోస్ట్‌ను ఏర్పాటు చేశారు. జిల్లాలో ప్రవేశించే వాహనాలను అవసరం మెరకు తనిఖీలు కేంద్రాలను ఏర్పాటు చేసి అనుమానితులను తనిఖీ చేస్తున్నారు.