'చట్టాలపై అవగాహన కలిగి వుండాలి'

NRPT: చట్టాలపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సురేష్ కుమార్ తెలిపారు. మంగళవారం గుండుమాల్, మద్దూరు, బోగారం, దోరేపల్లి, పల్లెగడ్డ తాండాలలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. రాజ్యాంగం ప్రజలందరికీ సమానమైన హక్కులు కల్పించిందని ఆయన వెల్లడించారు.