భవిత కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

భవిత కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

NLG: చండూరులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన భవిత కేంద్రాన్ని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి మంగళవారం ప్రారంభించారు. మానసిక, శారీరక ఎదుగుదల లేని విద్యార్థుల బాగోగులు, వాళ్ళ చదువుపై ఆరా తీశారు. వాళ్ళకి చాక్లెట్లు పంపిణీ చేసి ముచ్చటించారు.