BREAKING: IPL చరిత్రలో ఇదే తొలిసారి

BREAKING: IPL చరిత్రలో ఇదే తొలిసారి

కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా CSKతో జరుగుతున్న మ్యాచ్‌లో KKR టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే, ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు భారత ఆర్మీ గౌరవార్థం జాతీయ గీతం ఆలపించారు. భారత ఆటగాళ్లతో పాటు విదేశీ ప్లేయర్లు కూడా మద్దతు తెలిపారు. కాగా, IPL చరిత్రలో ఆర్మీకి మద్దతుగా జనగణమన పాడడం ఇదే తొలిసారి.