జన్మదినం సందర్భంగా వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం

NLG: ఇవాళ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దైద రవీందర్ గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా నకిరేకల్ పట్టణంలోని లయన్స్ క్లబ్ ట్రస్ట్ వృద్ధాశ్రమంలో పండ్లు, బట్టలు పంపిణీ చేసి, అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో గార్లపాటి రవీందర్ రెడ్డి యూత్ కాంగ్రెస్ నాయకులు పలువురు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.