VIDEO: ఆటో బోల్తా.. వ్యక్తి మృతి
NLG: చిట్యాల మండలం పెద్ద కాపర్తి వద్ద పేరపల్లి గ్రామానికి చెందిన వ్యక్తి రోడ్డు ప్రమదంలో మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. ప్రాథమికంగా తెలిసిన సమాచారం మేరకు రహదారి పక్కన గల కాలువలో ఆటో బోల్తా పడింది. ఈ ఘటనలో పేరపల్లి గ్రామానికి చెందిన అంతటి రవి మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి వెళ్లి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.