VIDEO: తాగునీటి కోసం భక్తులు తీవ్ర ఇబ్బందులు

NRML: బాసర అమ్మవారి ఆలయం వద్ద తాగునీటి కోసం భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భక్తుల కోసం ఏర్పాటు చేసిన తాగునీటి నల్లాల వద్ద నీరు రాకపోగా చెత్తాచెదారంతో దర్శనమిస్తున్నాయి. ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి భక్తులకు తాగునీరు అందుబాటులో ఉండేలా చూడాలని సోమవారం భక్తులు కోరుతున్నారు.