VIDEO: రాకేష్ నివాసానికి వెళ్లిన ఎమ్మెల్యే

VIDEO: రాకేష్ నివాసానికి వెళ్లిన ఎమ్మెల్యే

MDCL: కూకట్‌పల్లిలో రాకేష్ నివాసానికి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు చేరుకున్నారు. రాకేష్ భార్యను బుధవారం రోషన్, హర్ష అనే నిందితులు హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే వారి కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం ఈ విషయంపై పోలీసులతో ఎమ్మెల్యే ఫోన్‌లో మాట్లాడి నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరారు.