సీఎం కప్‌లో చౌదర్‌పల్లి విద్యార్థి ప్రతిభ
VKB: జిల్లా స్థాయిలో నిర్వహించిన సీఎం కప్ క్రీడా పోటీల్లో చౌదర్‌పల్లి విద్యార్థి నవీన్ అద్భుత ప్రతిభ కనబరిచాడు. 400 మీటర్ల పరుగు పందెంలో ద్వితీయ బహుమతి కైవసం చేసుకున్నాడు. ఈ సందర్భంగా.. విద్యార్థి గెలుపుకు సహకరించిన పీడీ (PD) సంతోష్ కుమార్ పాఠశాల HM & సిబ్బంది అభినందించారు.