కొత్త లేబర్ కోడ్స్ వల్ల కలిగే ప్రయోజనాలివే..
➥ ప్రతినెలా 7వ తేదిలోపే వేతనాలు
➥ పురుషులతో సమానంగా మహిళలకు వేతనాలు, రాత్రిపూట పని చేసే అవకాశం
➥ ప్రమాదకర రంగాల్లో పని చేసే వారికి 100 శాతం ఆరోగ్య భద్రత
➥ 40ఏళ్లు పైబడిన కార్మికులకు ఏటా ఫ్రీ హెల్త్ చెకప్
➥ గిగ్, ప్లాట్ ఫామ్ వర్కర్లకు PF, ESIC, ఇన్సూరెన్స్
➥ ఓవర్ టైం చేసే కార్మికులకు డబుల్ పేమెంట్