ప్రారంభోత్సవానికి సిద్ధమైన సమీకృత మండల కార్యాలయం..!

ప్రారంభోత్సవానికి సిద్ధమైన సమీకృత మండల కార్యాలయం..!

SDPT: జగదేవపూర్ సమీకృత మండల కార్యాలయం సముదాయం భవనము ఎట్టకేలకు ప్రారంభోత్సవానికి సిద్ధమవుతోంది, సమీకృత మండల కార్యాలయం సముదాయం భవనంకు తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆధ్వర్యంలో శంకుస్థాపన కార్యక్రమం చేపట్టారు. ఏడాది కాల పరిమితిలోనే పూర్తి కావాల్సిన భవన నిర్మాణ పనులు మందకొడిగా సాగి నేటికి చివరి దశకు చేరుకున్నాయి.