కల్వకుర్తి మార్కెట్‌లో కూరగాయల ధరలు
NGKL: కల్వకుర్తి పట్టణంలోని మార్కెట్‌లో ఆదివారం కూరగాయల ధరలు ఈ విధంగా ఉన్నాయి. కాకరకాయ కిలో రూ.80, టమాట కిలో రూ.30, వంకాయ కిలో రూ.70, పచ్చిమిర్చి కిలో రూ. 100, బెండకాయ కిలో రూ.80, గోకరకాయ కిలో రూ. 80, క్యారెట్ కిలో రూ.100, సొరకాయ ఒకటి 30 రూపాయలు, ఆకు కూరలు 20 కి రెండు కట్టలుగా అమ్ముతున్నారు.