ఆటోలో నుంచి జారీ పడి వృద్ధునికి తీవ్ర గాయాలు

ఆటోలో నుంచి జారీ పడి వృద్ధునికి తీవ్ర గాయాలు

VZM: గంట్యాడ మండల కేంద్రంలో మంగళవారం ఆటోలో ప్రయాణిస్తూ జారిపడిన ధనికొండ చెన్నయ్య తీవ్రంగా గాయపడ్డాడు. చెన్నయ్య విజయనగరంలో ఆటో ఎక్కి గంట్యాడ వస్తుండగా గ్రామ సమీపంలో ఆటోలో నుంచి జారి కింద పడటంతో గాయాలయ్యాయి. ఆమెను చికిత్స నిమిత్తం విజయనగరంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.