అదుపుతప్పి బురదలో కూరుకుపోయిన లారీ

అదుపుతప్పి బురదలో కూరుకుపోయిన లారీ

KMR: ఎల్లారెడ్డి మండలం అడవిలింగాల్ గేట్ వద్ద ప్రధాన రహదారిపై ఉన్న బ్రిడ్జి వద్ద ఆదివారం ఉదయం ఓ లారీ అదుపుతప్పి బురదలో కూరుకుపోయింది. లారీ బ్రిడ్జి పక్కకు కూరుకుపోవడంతో రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది లేదని ప్రయాణికులు తెలిపారు. కాగా, ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదని స్థానికులు తెలిపారు.