'స్మార్ట్ మీటర్లపై అపోహలు తొలగించాలి'

'స్మార్ట్ మీటర్లపై అపోహలు తొలగించాలి'

ప్రకాశం: ఒంగోలులోని విద్యుత్ భవన్లో గురువారం ఏపీ సీపీడీసీఎల్ ఛైర్మన్ పుల్లారెడ్డి, సంబంధిత శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రజలకు స్మార్ట్ మీటర్ల పట్ల ఉన్న అపోహలను తొలగించాలని, ప్రతి ఒక్కరికి స్మార్ట్ మీటర్ ఆవశ్యకతను తెలియజేయాలని సూచించారు. అంతరాయం లేని నాణ్యమైన విద్యుత్తు అందరికీ అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు.