'ప్రతిరోజు నీటి నాణ్యత టెస్ట్ చేయాలి'

'ప్రతిరోజు నీటి నాణ్యత టెస్ట్ చేయాలి'

ప్రకాశం: ప్రతిరోజు ఉపయోగించే నీటిని నాణ్యత టెస్ట్ తప్పనిసరిగా చేసి రిజస్టర్లో నమోదు చేయాలి అని మార్కాపురం మున్సిపల్ కమిషనర్ నారాయణరావు ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం మార్కాపురంలోని రాజ్యలక్ష్మి కాలనీలోని హాస్టల్‌ను తనిఖీ చేశారు. పరిశుభ్రమైన ఆహారాన్ని విద్యార్థులకు అందించాలని, సమస్యలు ఏవైనా ఉంటే తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తానని కమిషనర్ సిబ్బందికి సూచించారు.