'దాబాల్లో అక్రమంగా మద్యం విక్రయిస్తే కఠిన చర్యలు'
KMR: దాబాల్లో అక్రమంగా మద్యం విక్రయించినా, కస్టమర్లకు సిట్టింగ్ ఏర్పాటు చేసినా కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ రాజేశ్ చంద్ర హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించిన ఓ దాబా యజమాని మెగావత్ విఠల్‌కు పిట్లం తహసీల్దార్ మహేందర్ రూ. 15 వేలు జరిమానా విధించినట్లు ఆయన పేర్కొన్నారు. జిల్లాలోని అన్ని ధాబాలపై పోలీసుల నిరంతర పర్యవేక్షణ ఉంటుందన్నారు.