చైనా మాంజా విక్రయిస్తే కఠిన చర్యలు: ఎస్సై ఉపేందర్

చైనా మాంజా విక్రయిస్తే కఠిన చర్యలు: ఎస్సై ఉపేందర్

MHBD: చైనా మాంజా విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని తొర్రూరు ఎస్సై ఉపేందర్ హెచ్చరించారు. పర్యావరణానికి, పక్షులకు, మానవ ప్రాణాలకు ముప్పు కలిగించే చైనా మాంజా వినియోగంపై రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో నిషేధం విధించిందని గుర్తు చేశారు. ఎవరైనా చైనా మాంజాను నిల్వ ఉంచినా లేదా విక్రయించినా వారిపై కేసులు నమోదు చేస్తామని పేర్కొన్నారు.