నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @12PM

నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ జిల్లాలో ఆర్టీసీ కార్మికుల సమ్మె.. డిపోలకే పరిమితమైన బస్సులు
★ మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర రాజు బదిలీ
★ జిల్లాలో అంతర్జాతీయ మాతృభూమి దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ బి. చంద్రశేఖర్
★ పిల్లల భద్రతపై తల్లిదండ్రులకు కీలక సూచనలు చేసిన ఎస్పీ నరసింహ