ముంబైలో ఘనంగా ISGL కర్టెన్ రైజర్

ముంబైలో ఘనంగా ISGL కర్టెన్ రైజర్

అన్నమయ్య: ముంబై గ్రాండ్ హయత్‌లో నిర్వహించిన ఇండియన్ సూపర్ గేమింగ్ లీగ్ కర్టెన్ రైజర్ కార్యక్రమంలో రాష్ట్ర రవాణా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. ఈ-స్పోర్ట్స్ రంగంలో ఉన్న అవకాశాలపై ఆయన ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి బాలీవుడ్ నటులు అభిషేక్ బచ్చన్, రణబీర్ కపూర్ హాజరయ్యారు. లీగ్ ఫైనల్స్‌ను విశాఖపట్నంలో నిర్వహించనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.