VIDEO: గోదావరిలో దూకి వివాహిత ఆత్మహత్య

దండేపల్లి మండలంలోని గూడెం గోదావరి నదిలో దూకి దూకి ఒక వివాహిత ఆత్మహత్యకు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం కొమురం భీం జిల్లా తిర్యాణి మండలంలోని తలండికి చెందిన పోలోజు శృతి( 44) మంగళవారం గోదావరి నదిలో దూకి ఆత్మహత్య చేసురున్నట్లు తెలిపారు. ఈ ఘటనపై స్థానిక ఎస్సై తహిసుద్దీన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు చెప్పారు. శృతి ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది.