VIDEO: జాతీయ జెండాకు అవమానం

VIDEO: జాతీయ జెండాకు అవమానం

WGL: వరంగల్ తూర్పు నియోజకవర్గం ఖిల్లావరంగల్ పడమర కోట పద్మశాలి వీధి వద్ద జాతీయ జెండాకు అవమానకర సంఘటన.. స్వతంత్ర దినోత్సవం ఆగస్టు 15న నిర్వహించిన నిర్వాహకులు, గత నాలుగు రోజులు గడుస్తున్న జాతీయ జెండాను తిరిగి మరల భద్రపరిచే సంగతి మరిచారు. మంగళవారం స్థానికులు ఇట్టి దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడం తో వైరల్ గా మారాయి.