రేపు మెగా జాబ్ మేళా

రేపు మెగా జాబ్ మేళా

SDPT : గజ్వేల్ బాలికల విద్యాసంస్థలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ప్లేస్మెంట్ సెల్ ఆధ్వర్యంలో రేపు ఉదయం 10 నుంచి మెగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నామని కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ అనితా అబ్రహం, కళాశాల ప్లేస్మెంట్ ఆఫీసర్ డాక్టర్. సీ హెచ్. శోభారాణి ఒక ప్రకటనలో తెలియజేశారు.