'కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థులను గెలిపించాలి'
MHBD: కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థులను గెలిపించాలని మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్, డీసీసీ అధ్యక్షురాలు ఉమా మురళి నాయక్‌లు అన్నారు. ఇవాళ ఇనుగుర్తి మండంలోని పలు గ్రామాల్లో పర్యటించారు. రేవంత్ సర్కార్ ఏర్పడిన తర్వాత ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారని, పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.