మహాత్మా జ్యోతి రావు పూలే జయంతి వేడుకలు

మహాత్మా జ్యోతి రావు పూలే జయంతి వేడుకలు

KDP: ముద్దనూరు మండలంలోని స్థానిక వైసీపీ కార్యాలయంలో శుక్రవారం శ్రీ మహాత్మ జ్యోతిరావు పూలే 198 జయంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల వైసీపీ అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి జ్యోతి రావు పూలే చిత్రపటానికి పూల మాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఆయన మాట్లాడుతూ. మహనీయుల్లోమహాత్మా జ్యోతి రావు ఫూలే ఆదర్శప్రాయుడని అన్నారు.