'ఉచిత కోర్సు శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం'

'ఉచిత కోర్సు శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం'

NDL: యర్రగుంట్లలోని GTRM ప్రభుత్వ డిగ్రీ కళాశాల స్కిల్ హబ్ సెంటర్లో ఈ నెల 29 నుంచి సెక్యూరిటీ అనలిస్ట్, ఆటోమోటివ్ IIOT అప్లికేషన్ స్పెషలిస్ట్ కోర్సులకు ఉచిత శిక్షణ ఇస్తున్నామని ఆదివారం ప్రిన్సిపల్ జీ.ఇంద్రవతి తెలిపారు. డిప్లొమా, డిగ్రీ, బీటెక్, ఎంటెక్ కోర్సుల్లో కంప్యూటర్ చదివినవారు. tinyurl.com/gtrmdcyrl రిజిస్టర్ చేసుకోవాలన్నారు.