తహసీల్దార్‌కి వినతి పత్రం అందించిన లేబర్ అసోసియేషన్

SKLM: పలాస -కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో సుమారు 250 జీడి పరిశ్రమలు నెలకొల్పి ఉన్నాయి. జీడి పరిశ్రమంలో వేలాది మంది కార్మికులు పనిచేస్తున్నరు. కార్మికులకు ప్రభుత్వము నుండి రాయితీలు రావడం లేదు. పరిశ్రమలో కనీస సౌకర్యాలు లేవని క్యాజు అసోసియేషన్ అధ్యక్షుడు సిస్టు. గోపి తాసిల్దార్ కళ్యాణ్ చక్రవర్తి వినతి పత్రం అందించారు.