VIDEO: గణేష్ పండుగను శాంతియుతంగా నిర్వహించాలి: CI

VIDEO: గణేష్ పండుగను శాంతియుతంగా నిర్వహించాలి: CI

ADB: రానున్న గణేష్ చతుర్థి పండుగ వేడుకలను ప్రజలు శాంతియుతంగా నిర్వహించాలని సీఐ పీ. ప్రభాకర్ అన్నారు. మంగళవారం నార్నూర్ మండల కేంద్రంలో శాంతి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. గణేష్ నిమజ్జనాలకు డీజేలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. మండపాలు ఏర్పాటు చేసి ప్రతిఒక్కరు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు.