శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @9PM

శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి: కలెక్టర్ స్వప్నిల్ దినకర్
➢ PUC సమావేశంలో పాల్గొన్న PUC ఛైర్మన్ కూన రవికుమార్
➢ పాతపట్నంలో ప్రజా దర్బార్ నిర్వహించిన ఎమ్మెల్యే మామిడి గోవిందరావు
➢ ఇచ్చాపురంలో పర్యటించిన ప్రభుత్వ విప్ అశోక్ బాబు