మహేశ్వరి ఆత్మహత్య.. అసలేం జరిగింది?

మహేశ్వరి ఆత్మహత్య.. అసలేం జరిగింది?

WGL: రాయపర్తి మండలం ఏకే తండాలో మహేశ్వరి(21) ఆత్మహత్య ఘటన ఉద్రిక్తతకు దారితీసింది. పర్వతగిరి మండలానికి చెందిన నెహ్రూ అనే యువకుడు మరో ముగ్గురితో కలిసి తనపై అత్యాచారం చేశాడని, ఆ బాధతోనే బలవన్మరణానికి పాల్పడిందని కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. బాధితురాలి బంధువులు WGL-KMM హైవేపై ఆందోళన చేపట్టారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.