ఆదిలాబాద్‌లో కుప్పకూలిన కలెక్టరేట్‌ పైఅంతస్తు

ఆదిలాబాద్‌లో కుప్పకూలిన కలెక్టరేట్‌ పైఅంతస్తు

TG: ఆదిలాబాద్‌లో కలెక్టరేట్‌ పైఅంతస్తు కుప్పకూలింది. స్లాబ్‌ నెమ్మదిగా కూలడంతో ఉద్యోగులు త్రుటిలో తప్పించుకున్నారు. స్లాబ్‌ కూలడం చూసి పరుగులు తీశారు. అందరూ సురక్షితంగా బయటపడటంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. మంత్రి జూపల్లి సమీక్ష ఉండటంతో అందరు ఉద్యోగులు అందుబాటులో ఉన్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.