VIDEO: 'శాసనసభలో డ్రగ్స్ పరీక్షలపై సవాళ్లు సిగ్గుచేటు'

VIDEO: 'శాసనసభలో డ్రగ్స్ పరీక్షలపై సవాళ్లు సిగ్గుచేటు'

SRPT: శాసనసభలో డ్రగ్స్ పరీక్షలపై అధికార, ప్రతిపక్షాల సవాళ్లు సిగ్గుచేటని బీవీ రాఘవులు విమర్శించారు. ఇవాళ సూర్యాపేటలో మాట్లాడుతూ.. ప్రజాప్రతినిధులు డ్రగ్స్ స్థాయికి దిగజారడం రాజకీయ పతనానికి నిదర్శనమని మండిపడ్డారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, టీడీపీ వంటి పార్టీలు ఇలాంటి వారిని ఎలా ప్రోత్సహిస్తాయని ప్రశ్నించారు. ఇది ప్రజాస్వామ్యానికే అవమానకరమని మండిపడ్డారు.