'విద్యార్థుల సమస్యలపై ఉద్యమించేదే ఏఐఎస్ఎఫ్'

RR: షాద్ నగర్ నియోజకవర్గంలోని ఎస్సీ బాలికల కళాశాల వసతి గృహంలో ఏఐఎస్ఎఫ్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను మంగళవారం నిర్వహించారు. ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు పవన్ చౌహన్ జెండాను ఆవిష్కరించి మాట్లాడుతూ.. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఉద్యమిస్తూ, విద్యారంగ సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పోరాడుతున్నామన్నారు.