VIDEO: సిరకొండలో పోలీసుల తనిఖీలు

VIDEO: సిరకొండలో పోలీసుల తనిఖీలు

NZB: పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ప్లయింగ్ స్క్వాడ్ విస్తృత తనిఖీలు నిర్వహించింది. శుక్రవారం సాయంత్రం సిరికొండ మండల కేంద్రంలోని పెట్రోల్ బంక్ ఎదుట పోలీసులు వాహనాలను తనిఖీ చేశారు. అనుమానం ఉన్న లారీ, బస్సు, కారు, బైక్లను ఆపి తనిఖీ నిర్వహించారు. ఓటర్లను ప్రభావితం చేసే మద్యం, డబ్బు తరలిస్తే కేసులు నమోదు చేస్తామన్నారు.