టాస్ ద్వారా తేలిన సర్పంచ్ ఫలితం
NGKL: తిమ్మాజిపేట మండలం వెంకాయపల్లి గ్రామంలో ఇద్దరు అభ్యర్థులకు సమానంగా ఓట్లు వచ్చి ఫలితాలు నిలిపివేసిన విషయం తెలిసిందే. అయితే వారి ఇద్దరి మధ్య ఆర్వో టాస్ వేసి ఫలితాలను వెల్లడించారు. ఈ టాస్‌లో కాంగ్రెస్ మద్దతుదారు వెంకటలక్ష్మీని అదృష్టం వరించింది. దీంతో ఆమెను గ్రామ సర్పంచ్‌గా అధికారులు ప్రకటించారు.