LPG.. బ్లాక్ మార్కెట్ రాజ్యమేలుతోంది: ఖర్గే

LPG.. బ్లాక్ మార్కెట్ రాజ్యమేలుతోంది: ఖర్గే

సిలిండర్ కోసం వెయిటింగ్ సమయాన్ని 21-25 రోజులకు పెంచడంతో బ్లాక్ మార్కెట్ ఎక్కువగా జరుగుతుందని కాంగ్రెస్ చీఫ్ ఖర్గే ఆరోపించారు. ఇది ప్రభుత్వ పేలవమైన ప్రణాళికకు నిదర్శనమని ఎద్దేవా చేశారు. పెట్రోలియం మంత్రి హర్‌దీప్ సింగ్ పూరి దేశంలో LPG సరఫరాపై తప్పుడు సమాచారం ఇస్తున్నారని మండిపడ్డారు. అలాగే దేశంలో ఎరువుల సరఫరా కొరత ఉందని ధ్వజమెత్తారు.