గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

➦ ఢిల్లీలో పేలుడు నేపథ్యంలో ఎస్పీ ఆదేశాలతో నగరంలో తనిఖీలు చేపట్టిన పోలీసులు
➦ కృష్ణా నదిలో గల్లంతైన యువకుల్లో రెండో మృత దేహం లభ్యం
➦ తెనాలి ఫైకస్ పార్క్‌ను పరిశీలించిన మున్సిపల్ కమిషనర్ రామ అప్పలనాయుడు
➦ క్యాంపు కార్యాలంయంలో అబుల్ కలాం జయంతిని నిర్వహించిన ఎమ్మెల్యే మాధవి