బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ
MDK: మెదక్‌లోని శ్రీ వేంకటేశ్వర ఆలయ బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను పురపాలిక ఛైర్‌పర్సన్ కానుగు రాధిక, ఆలయ ధర్మకర్త కంచి మధుసూదన్‌తో కలిసి ఆవిష్కరించారు. ఈనెల 23వ తేదీ నుంచి 26వ తేదీ వరకు వైభవంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ ధర్మకర్త తెలిపారు. బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.