'కాలభైరవ స్వామి ఆలయాభివృద్ధికి కృషి'

'కాలభైరవ స్వామి ఆలయాభివృద్ధికి కృషి'

KMR: రామారెడ్డి మండల కేంద్రంలోని కాలభైరవస్వామి ఆలయాభివృద్ధికి తన వంతుగా కృషి చేస్తానని ఎమ్మెల్యే మదన్మోహన్ రావు పేర్కొన్నారు. కాలభైరవస్వామి జన్మదిన వేడుకల్లో గురువారం ఆయన ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులతో కలిసి ఇస్సానపల్లి, రామారెడ్డి వీధుల్లో నిర్వహించిన రథయాత్రలో ఎమ్మెల్యే పాల్గొన్నారు.