VIDEO: 'నాటు సారా రహిత సమాజమే 'నవోదయం -2 'లక్ష్యం'

VIDEO: 'నాటు సారా రహిత సమాజమే 'నవోదయం -2 'లక్ష్యం'

CTR: నాటు సారా రహిత సమాజంగా తీర్చిదిద్దడానికి 'నవోదయం -2 'ను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందని ఎక్సైజ్ సూపరింటెండెంట్ కృష్ణారెడ్డి తెలిపారు. మంగళవారం పుంగనూరు ఎక్సెజ్ స్టేషన్‌లో ఆయన మాట్లాడుతూ... నాటుసారా తయారీ, విక్రయాలను అరికట్టడానికి చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. సారా, అక్రమ మద్యం విక్రయాలు సమాచారం తెలిస్తే 14405 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని కోరారు.