VIDEO: సాయంత్రం మార్కాపురంలో రథోత్సవం

VIDEO: సాయంత్రం మార్కాపురంలో రథోత్సవం

మార్కాపురం లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇవాళ సాయంత్రం 6 గంటలకు రథోత్సవం నిర్వహించేందుకు ఆలయ అధికారులు చర్యలు చేపట్టారు. రధాన్ని వివిధ రకాల పూలతో అలంకరిస్తున్నారు. అయితే నాలుగు మాడవీధుల్లో వేలాదిమంది భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుంటారని EO శ్రీనివాసరెడ్డి తెలిపారు.