'పచ్చిరొట్ట ఎరువులు సాగుతో అధిక దిగుబడులు'

'పచ్చిరొట్ట ఎరువులు సాగుతో అధిక దిగుబడులు'

AKP: పచ్చిరొట్ట ఎరువులు సాగుచేసి పూతదశలో కలియ దున్నితే భూములు సారవంతంగా తయారవుతాయని కోటవురట్ల ఏవో సరోజిని సూచించారు. ఈ మేరకు సోమవారం సుంకపూర్, జల్లూరులో రైతులకు ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ తరగతులు నిర్వహించారు. ప్రకృతి వ్యవసాయంలో కషాయాలు, ద్రావణాలు కీలక పాత్ర పోషిస్తాయన్నారు. వీటిని తయారు చేసే విధానాన్ని రైతులకు వివరించారు.