డయాలసిస్ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి

డయాలసిస్ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి

సత్యసాయి: వింజమూరు సామాజిక ఆరోగ్య కేంద్రంలో డయాలసిస్ సెంటర్‌ను మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రారంభించారు. పేషంట్ల డయాలసిస్‌కు ఎలాంటి ఇబ్బందీ లేకుండా ఐదు అదనపు పడకలు, నూతన జనరేటర్ ఈ కేంద్రంలో అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. పరిసర ప్రాంత మధుమేహ బాధితులు ఈ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.