జాతీయస్థాయి నెట్ వాల్ పోటీలకు ఎంపికైన విద్యార్థి
KNR: చొప్పదండి జడ్పీహెచ్ఎస్ విద్యార్థి టీ. తరుణ్ కుమార్ జాతీయస్థాయి నెట్ బాల్ పోటీలకు ఎంపికయ్యారు. అండర్-17 విభాగంలో డిసెంబర్ 8 నుంచి రాజస్థాన్‌లో జరిగే ఎస్జీఎఫ్ పోటీల్లో తెలంగాణ రాష్ట్ర జట్టు తరఫున తరుణ్ పాల్గొంటాడు. విద్యార్థి ప్రతిభను డీఈవో మొండయ్య అభినందించి, జాతీయ స్థాయిలోనూ రాణించాలని సూచించారు.