ఇంకా అదుపులోకి రాని మంటలు

ఇంకా అదుపులోకి రాని మంటలు

TG: ఖమ్మం జిల్లా ఆత్కూరులోని కోల్డ్ స్టోరేజ్‌లో మంటలు అదుపులోకి రావడం లేదు. శనివారం మొదటి ఛాంబర్‌లో మంటలు చెలరేగగా.. ప్రస్తుతం రెండో ఛాంబర్‌కు వ్యాపించాయి. ఈ క్రమంలో బిల్డింగ్ ఓ పక్క కూలిపోయింది. అగ్నిమాపక సిబ్బంది.. మంటలు అదుపుచేసేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు.