VIDEO: విద్యుత్ ఘాతంతో ఎద్దు మృతి

VIDEO: విద్యుత్ ఘాతంతో ఎద్దు మృతి

WGL: పర్వతగిరి మండలం జగ్గు తండాలో శుక్రవారం బానోత్ హోబాకు చెందిన రూ" 70 వేల రూపాయల విలువైన ఎద్దు విద్యుత్ షాక్‌తో మరణించింది. బాధిత రైతు తెలిపిన వివరాల ప్రకారం..  ప్రమాదవశాత్తు అక్కడ ఉన్నటువంటి ట్రాన్స్‌ఫార్మర్‌కు ఫెన్సింగ్ లేకపోవడంతో ఎద్దు తగిలి మృత్యువాత పడింది. ప్రభుత్వం ఆ రైతును ఆర్థికపరంగా ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.